
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన నన్ను చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది.. ఈ హృదయవిధారకర ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులకు మరియు మెడికల్ కాలేజ్ హాస్టల్ మెడికో విద్యార్థులకు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తూ.. వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను…
