
తాండూర్ గంగ్వార్(సూర్య ప్రభా)
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల్ గంగ్వార్ గ్రామ సర్పంచ్ P. సునీత రంగారెడ్డి గ్రామపంచాయతీ లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ సర్పంచ్ పి సునీత రంగారెడ్డి మరియు ఉప సర్పంచ్ మదికంటి లక్ష్మి గ్రామ ప్రజలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు బోరుబావిని మరమ్మతులు చేయించి మంచినీటి సరఫరా గ్రామానికి అందిస్తున్నారు గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఉప సర్పంచ్ చెరువుతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు బషీరాబాద్ మండల్ లో గ్రామం ముందంజలో ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఇదివరకు ఉన్న సర్పంచులు అభివృద్ధి చేయలేరు అని అన్నారు అభివృద్ధికి నోచుకోనిగంగ్వార్ అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరము మహిళలు గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు
