కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం తెలంగాణ రాష్ట్ర ఐటి మినిస్టర్ శ్రీధర్ బాబుని కలిసి మర్యాదపూర్వకంగా సన్మానించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి డి.సి.సి ఉపాధ్యక్షులు ధమ్మని శ్రవణ్ కుమార్,ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు ఆవిజ జేమ్స్ తదితరులు.
Home తాజా వార్తలు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును సన్మానించిన దమ్మని శ్రవణ్ కుమార్..అవిజే జేమ్స్