కుత్బుల్లాపూర్: సూర్య ప్రభా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం శ్రీ దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో,శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రీ రామాంజనేయ యువజన సంఘం చైర్మన్,కె.యం.ప్రతాప్ విచ్చేసి,అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి,అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో,శ్రీ రామాంజనేయ యువజన సంఘం సభ్యులు, కుత్బుల్లాపూర్ గ్రామ వాసులు పాల్గొన్నారు
Home తాజా వార్తలు శ్రీ రామాంజనేయ యువజన సంఘం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కె.యం ప్రతాప్..