Home తాజా వార్తలు కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

0

కుత్బుల్లాపూర్ సూర్యప్రభా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ మాజీ కౌన్సిలర్ రంగారావు ఆదివారం కట్ట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజల నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పలకృష్ణ, బహదూర్ పల్లి మాజీ సర్పంచ్ మైసిగరి శ్రీనివాస్, బి -బ్లాక్ ప్రెసిడెంట్ మైసిగారి శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవిజే జేమ్స్, సిద్దనోళ్ల సంజీవరెడ్డి, 130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరికిరణ్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజు చారి, గఫ్ఫార్ ,అక్బర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here