కుత్బుల్లాపూర్ సూర్యప్రభా
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల రామారం
గురువారం వంగవీటి మోహనరంగా 77వ జయంతి సందర్భంగా 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని ఉషా ముల్లపూడి హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేసిన రంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన 125 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి.విజయ్ రామ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు ఆంజనేయులు రవికాంత్ ఆనంద్ సాయి రంగారావు నాగేంద్రబాబు దుర్గా బాలాజీ సత్యారావు సృజన్ కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు