కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) రంగారెడ్డి నగర్ 127 డివిజన్, విజయనగర్ కాలనీ లోని పోచమ్మ ఆలయంలో జరిగిన మండల పూజ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ హాజరై, అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయనగర్ కాలనీ అధ్యక్షుడు ఎండి రియాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తోకల శీను, శ్రీధర్, నరసింహా గౌడ్, సుధాకర్ గౌడ్, ఏలేష్, మదన్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కరరావు, చిలక సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Home తాజా వార్తలు 127 డివిజన్ పోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్