
కుత్బుల్లాపూర్ (సూర్య ప్రభా) ఓ ప్రవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుండి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నంమల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో 3వ సంవత్సరం చదివే హరినాథ్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి,ఆ పై వసతి గృహం 3వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య యత్నం.హాస్టల్ బిల్డింగ్ మీదినుండి దూకూతుండగా విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాలు.చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలింపు…ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న విద్యార్థి.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు..