Home తాజా వార్తలు ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఆవిష్కరణ కు భాజా సైండియా మరియు బివిఆర్ఐటి భాజా సైన్డియా 2025 హోస్ట్ చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం..

ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఆవిష్కరణ కు భాజా సైండియా మరియు బివిఆర్ఐటి భాజా సైన్డియా 2025 హోస్ట్ చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం..

0

కుత్బుల్లాపూర్ సూర్య ప్రభా : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బివిఆర్ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ మొబిలిటీ లో ఆవిష్కరణ మరియు నిబద్ధతను కొనసాగిస్తూ భాజా సైన్డియా మరియు బివిఆర్ఐటి బాజా సైన్డియా 2025 హోస్ట్ చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో భాగంగా 2024 మార్చిలో దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్లో బివి ఆర్ఐటి లో ప్రారంభమైన బాజా సైన్డియా 2024 యొక్క అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని భాజా సైన్డియా మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరోసారి ముందుకు నడపడానికి ప్రకటించడం ఆనందంగా ఉందని హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్ లోని కెవి విష్ణురాజు స్థిరమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న టెక్నాలజీలో భాజా సైన్యా 2024 పోస్ట్ చేయడానికి అవగాహన తత్కాలికంగా 2025 ఫిబ్రవరి 2 నుండి 23 వరకు షెడ్యూల్ చేశారు .ఈ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థల యొక్క నిబద్ధత పరిశ్రమకు సిద్ధంగా ఉన్న తర్వాతి తరం ఇంజనీర్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆవిష్కరణ స్థిరత్వం వైవిధ్యం మరియు పరిశ్రమ అకాడమీ సహకారాన్ని నొక్కి చెబుతుంది .బాజా 2024 ఎడిషన్ ఒక మైలు రాయిగా నిలిచిందని అన్నారుబాజా సైన్యా 2024 యొక్క విజయాన్ని ప్రతిబింబిస్తూ శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ భాష 2024 పోస్ట్ చేయడం బివిఆర్ఐటి కి గర్వకారణం మరియు చిరస్మరణీయమైన గుర్తు అని ఇది అసాధారణమైన ప్రతిభ అని హర్షం వ్యక్తం చేశారు ప్రదర్శించిన శక్తి మరియు క్రీడా స్ఫూర్తి నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. బాజా సైన్డియా అవగాహన ఒప్పందం పై సంతకం చేయడం చైర్మన్ కె.వి విష్ణురాజు స్థిరమైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న చలన శీలత సంస్కృతి పెంపొందించడానికి బలపరుస్తుందని అన్నారు భాజా సైన్యా సంవత్సరాల తరబడి పరిణామం గురించి వెలుగులోకి తెస్తూ భాజ సైన్డియా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ మరియు భారత్ పెట్రోలియం మాజీ చీఫ్ మేనేజర్ బాల్రాజ్ సుబ్రహ్మణ్యం తన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ 2007లో ప్రారంభమైనప్పటి నుండి బాజా సైన్డియా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఎలక్ట్రికల్ మరియు స్వయం ప్రతిపత్తి వాహనాలను స్వీకరించే స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని ఈ ప్లాట్ఫామ్ విద్యార్థులకు ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడంలో అమూల్యమైన వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందిస్తుందని అన్నారు సాంకేతిక నైపుణ్యం సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు సహకార సామర్థ్యాలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేస్తుందని అగ్రశ్రేణి యజమానులు ఎక్కువగా కోరుతున్నారని అన్నారు. అనంతరం బాజా సైన్డియా యొక్క సలహాదారు డాక్టర్ కె సి ఓర భాషా యొక్క మూలాలను ప్రతిబింబించారు ఈ 10 సంవత్సరాలలో భాజా ఈవెంట్లు దేశీయంగా తయారు చేయబడిన నిత్యం ఆయా బ్యాటరీ స్వాప్ చేయగల బ్యాటరీలు శక్తివంతమైన మోటార్లు అధునాతన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం మరియు స్థిరమైన డిజైన్లను పరిచయం చేయడానికి రూపొందించబడ్డాయి అన్నారు. ఈ సందర్భంగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి విశ్వ మీడియాను ఉద్దేశించి భాజా సైన్య అకాడమీయా మరియు పరిశ్రమల మధ్య కీలకమైన వారధిని సృష్టిస్తుందని యువ ఇంజనీర్ల ప్రతిభ పెంపొందించడంలో వారి అంచనాలపై నిబద్ధత కోసం భాజా సైన్య బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు బాజా సైన్డియా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జతిన్ కార్గ్ కృతజ్ఞతలు తెలుపుతూ 40 కంటే ఎక్కువ మంది స్పాన్సర్లు పాల్గొన్న విద్యార్థులకు స్పాట్ జాబ్ ఆఫర్లను కూడా ఇచ్చారు రాబోయే ఫెజ్- టు,బాజా సేంద్రియ 2025 యొక్క వర్చువల్ రౌండ్ నవంబర్ 2024 చివరి వారంలో షెడ్యూల్ చేయబడుతుందని ఈ రౌండ్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మోడల్ వేస్ట్ సిములేషన్ సాఫ్ట్వేర్ ఎల్పిజి కార్ మార్కర్ సాఫ్ట్వేర్ ఉపయోగించి వర్చువల్ డైనమిక్ ఈవెంట్ మూల్యాంకణాలతో పాటు స్టార్టింగ్ మూల్యాంకనాలు కూడా ఉంటాయని తెలిపారు. ఫేజ్-3 బాజా మరియు భాషా యొక్క ఫిజికల్ రౌండ్ 2025 జనవరి 8 నుండి 12 వరకు నెట్రాక్ పితామ్ పూర్ లో జరుగుతుందని 13 నుంచి 14 జనవరి 2025 హెచ్ఆర్ మీట్ ఉంటుందని వివరించారు బాజా 2025 యొక్క ఫిజికల్ రౌండ్ హైదరాబాద్ సమీపంలో నర్సాపూర్లో బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు ఫిబ్రవరి 20 నుండి 23 వరకు జరుగుతుందని దాని హెచ్ఆర్ మీట్ 24 మరియు 25 ఫిబ్రవరి 2025 జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల స్థాయి పోటీగా నిర్వహించేందుకు దేశం నలుమూలల ఉన్న విశ్వవిద్యాలయాల బృందాలు కాన్సెప్ట్ వలైజ్ డిజైన్ ఎనలైజ్ ఫ్యాబ్రికేట్ మరియు వెలిటేట్ చేసి ఒక ఆల్ టెరైన్ వెహికల్ను రన్ చేస్తారు. ఇది నాలుగు గంటలు డ్యూరబిలిటీ రన్ తో సహా స్టాటిక్ డైనమిక్ మరియు ఎన్యూరెన్స్ శ్రేణిలో మూల్యాంకణంగా చేయబడుతుందని అన్నారు. 2007లో ప్రారంభమైనప్పటి నుండి కేవలం 27 జట్లు ఓకే ఐసి ఇంజిన్ ఫార్మాట్లో పోటీ పడుతున్నాయని అన్నారు భాజా ఇప్పుడు పోటీలో నిరంతరం చరణశీలత పరిష్కారాల సరిహద్దులను ముందుకు తెస్తూ మరియు ఇంజనీరింగ్ సంఘంలో ఆవిష్కరణను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here