
కుత్బుల్లాపూర్(సూర్య ప్రభా)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శెట్టిబలిజ సంఘం సభ్యులు బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి నీ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన ఏసుబాబు , గుబ్బల మనేశ్వరరావు , దొమ్మేటి శీను బాబు , విత్తనాల రామకృష్ణ , కుడుపూడి భాస్కర్ , శీను, రామకృష్ణ , భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు